Guppedantha Manasu: వామ్మో.. వసూ ఇది నువ్వేనా.. వెకేషన్‏లో గత్తరలేపుతోన్న రక్షా గౌడ.. ఫోటోస్ చూస్తే..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వసుధార అలియాస్ రక్షా గౌడ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. గుప్పెడంత సీరియల్ ద్వారా తెలుగువారికి దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ. ఈ సీరియల్లో వసుధార పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది. ఈ సీరియల్ ముగిసిన తర్వాత అసలు రక్షా ఏం చేస్తుందో తెలుసా..?

Guppedantha Manasu: వామ్మో.. వసూ ఇది నువ్వేనా.. వెకేషన్‏లో గత్తరలేపుతోన్న రక్షా గౌడ.. ఫోటోస్ చూస్తే..
Vasudhara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 1:43 PM

బుల్లితెరపై కార్తీక దీపం తర్వాత ఆ రేంజ్ వ్యూస్, టీఆర్పీ సొంతం చేసుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కేవలం ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాదు.. ఈ సీరియల్ కు యూత్ సైతం అభిమానులుగా మారిన సంగతి తెలిసిందే. చదువు కోసం ఓ అమ్మాయి.. కొడుకు ప్రేమ కోసం ఓ తల్లి ఆరాటం.. తల్లిని ద్వేషించే తనయుడు.. ఇలా పలు అంశాలతో వచ్చిన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే 2020 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ 2024 ఆగస్టులో ముగిసింది. ఇందులో రిషి, వసుధార, జగతి మేడమ్, మహేంద్ర పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సీరియల్లో రిషి, వసుధార పాత్రలతో మెప్పించారు రక్షా గౌడ, ముఖేష్. వీరిద్దరి యాక్టింగ్, కెమిస్టీ అభిమానులను కట్టిపడేసింది. ఇద్దరికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సైతం వచ్చింది.

ముఖ్యంగా ఈ సీరియల్లో కనిపించిన ముఖేష్ గౌడ, రక్ష గౌడ పాత్రలకు వీరాభిమానులు ఉన్నారు. అయితే ఈ సీరియల్ ముగిసిన తర్వాత ముఖేష్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. మరీ రక్షా ఏం చేస్తుంది ? అంటూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం వసుధార ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూఇయర్ వేడుకల కోసం ఆమె ఈ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో రక్షా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

ఇన్నాళ్లు సీరియల్లో చుడిదార్స్, చీరకట్టులో ఎంతో ముద్దుగా, పద్దతిగా కనిపించిన రక్షా.. ఇప్పుడు ఫారెన్ వెకేషన్ లో మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. రక్షా న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. వసుధార ఇది నువ్వేనా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం