AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి

టాలీవుడ్‌లో నెవర్ ఎండింగ్ గాసిప్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త అనే చెప్పాలి. ఇప్పటికే దీనిపై ఎన్ని సార్లు క్లారిటీ వచ్చినా.. ఏదో ఒక రూపంలో గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందులోనూ.. ప్రభాస్, అనుష్కల రిలేషన్‌ షిప్ గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే...

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి... అనుష్క తల్లి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2020 | 9:43 AM

Share

టాలీవుడ్‌లో నెవర్ ఎండింగ్ గాసిప్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త అనే చెప్పాలి. ఇప్పటికే దీనిపై ఎన్ని సార్లు క్లారిటీ వచ్చినా.. ఏదో ఒక రూపంలో గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందులోనూ.. ప్రభాస్, అనుష్కల రిలేషన్‌ షిప్ గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా రానా పెళ్లి విషయంలో క్లారిటీ రావటంతో మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి మళ్లీ చర్చ మొదలైంది. దీంతో మరోమారు అనుష్క పేరు కూడా తెర మీదకు వచ్చింది.

ప్రభాస్, అనుష్కల ప్రేమ, పెళ్లి గురించి వచ్చే వార్తలను వీరిద్దరు చాలాసార్లు ఖండించారు. అయినా మళ్లీ మళ్లీ అదే వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా గతంలో ఈ వార్తలను ఖండించారు. వాళ్లిద్దరూ కేవలం సహ నటులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు ఇవే వార్తలపై అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్, అనుష్కలు కేవలం కో స్టార్స్ మాత్రమే. వారిద్దరి మధ్య అంతకు మించి ఏమీ లేదు. అయితే అనుష్క నిజ జీవితంలో మాత్రం.. ప్రభాష్ లాంటి పర్ఫెక్ట్ మ్యాన్ కావాలని ఆశిస్తున్నా అంటూ వెల్లడించారు. దీంతో ఇంకేముంది మళ్లీ వీరిద్దరి జంటపై పలు గాసిప్స్ వచ్చాయి.

అయితే ఇదే విషయంపై మీడియా అనుష్కను ప్రశ్నించింది. దీనికి అనుష్క కాస్త ఘాటుగానే స్పందించింది. బాహుబలి, దేవసేనల కెమిస్ట్రీని.. నిజ జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయకండి అంటూ రిప్లై ఇచ్చింది.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో