Sushmita Sen: లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పేసిన సుష్మిత సేన్.. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానా అంటూ ఫైర్
అంతర్జాతీయ అందాల పోటీ మిస్ యూనివర్స్ 1994 విజేతగా కిరీటం ధరించింది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎంతో మందితో ప్రేమాయణం నడిపింది. ఎప్పుడూ బాలీవుడ్ వుడ్ లో ఈ అమ్మడి ప్రేమాయణం న్యూస్ గానే మారుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ చిన్నది ఎంతో మందితో లవ్ ఎఫైర్స్ నడిపింది. తనమొన్నటి వరకు తనకన్నా చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో రిలేషన్ లో ఉంది. ఈ ఇద్దరు కలిసి చట్టపట్టాలేసుకు తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు అతడితో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది ఈబ్యూటీ. అయితే ఉన్నట్టుండి అతడికి బ్రేకప్ చెప్పేసింది.

సుష్మితా సేన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాలంటే లవ్ ఎఫైర్స్‌తో ఎక్కువ పాపులర్ అయ్యింది. ఈ మాజీ విశ్వసుందరి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అంతర్జాతీయ అందాల పోటీ మిస్ యూనివర్స్ 1994 విజేతగా కిరీటం ధరించింది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎంతో మందితో ప్రేమాయణం నడిపింది. ఎప్పుడూ బాలీవుడ్ వుడ్ లో ఈ అమ్మడి ప్రేమాయణం న్యూస్ గానే మారుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ చిన్నది ఎంతో మందితో లవ్ ఎఫైర్స్ నడిపింది. తనమొన్నటి వరకు తనకన్నా చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో రిలేషన్ లో ఉంది. ఈ ఇద్దరు కలిసి చట్టపట్టాలేసుకు తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు అతడితో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది ఈబ్యూటీ. అయితే ఉన్నట్టుండి అతడికి బ్రేకప్ చెప్పేసింది. కొద్ది రోజులు ఒంటరిగా గడిపిన సుష్మిత ఆతర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆమె లలిత్ మోదీలో రిలేషన్ లో ఉందని క్లారిటీ వచ్చింది.
తాజాగా అతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది సుష్మిత. డబ్బుకోసమే లలిత్ మోదీతో ప్రేమలో పడిందని సుష్మిత పై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు విడిపోయారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈవార్తలు పై క్లారిటీ ఇచ్చింది. లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పినట్టు తెలిపింది సుష్మిత సేన్. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సుష్మిత బ్రేకప్ పై మాట్లాడింది.
‘నా గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఆ మాటలను.. ఆ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం అనిపిస్తుంది.. కానీ అలాంటివినేను అస్సలు పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రతిఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. నేనెప్పుడూ సింగిల్ గానే ఉంటాను అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది సుష్మిత. ఇప్పటికే ఈ అమ్మడి లవ్ అఫైర్స్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. దాదాపు 13 మందితో ప్రేమలో పడింది ఈ అందాల భామ. కానీ సుష్మితకు లవ్ ఆఫర్స్ అంతగా కలిసి రావడం లేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి