మహేశ్ సతీమణితో అల్లు అరవింద్ భేటీ?
హైదరాబాద్: సుకుమార్‌తో చేయాల్సిన సినిమా క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగపోయిందని మహేశ్ బాబు ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తేడా వచ్చిన తర్వాత బన్నీతో సినిమాను సుకుమార్ అనౌన్స్ చేయగా.. అనిల్ రావిపూడితో సినిమాపై మహేశ్ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి. మహేశ్, సుకుమార్‌కు తేడా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మహేశ్ భార్య నమ్రతను కలిశారనే వార్త వినిపిస్తోంది. మహేశ్ రిజెక్ట్ చేసిన కథతో సుకుమార్ […]
హైదరాబాద్: సుకుమార్‌తో చేయాల్సిన సినిమా క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగపోయిందని మహేశ్ బాబు ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తేడా వచ్చిన తర్వాత బన్నీతో సినిమాను సుకుమార్ అనౌన్స్ చేయగా.. అనిల్ రావిపూడితో సినిమాపై మహేశ్ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి.
మహేశ్, సుకుమార్‌కు తేడా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మహేశ్ భార్య నమ్రతను కలిశారనే వార్త వినిపిస్తోంది. మహేశ్ రిజెక్ట్ చేసిన కథతో సుకుమార్ డైరెక్షన్‌లోనే అల్లు అర్జున్ సినిమా చేస్తారంటూ అనుమతి కోరారట. అందకామే అభ్యంతరాలేమీ తెలపకపోవడంతో బన్నీ, సుకుమార్‌ల ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిందట.
అయితే సుకుమార్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మహేశ్ ప్రకటించినప్పటి నుంచి పలు కథనాలు వస్తున్నప్పటికీ ఎవరూ ఈ విషయంపై స్పందించడంలేదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.