Viral Post: అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. తప్పిపోయిన పిల్లిని కనుక్కుంటే దిమ్మతిరిగే బహుమతి ఇస్తానంటూ..

పిల్లి పేరు షాడో అని.. నల్లని రంగులో ఉండే ఆ పిల్లికి మెడ చుట్టూ గోధుమ రంగులో ఉంటుందని.. పెర్షియన్ జాతికి చెందని మగ పిల్లి అని కూడా..

Viral Post: అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. తప్పిపోయిన పిల్లిని కనుక్కుంటే దిమ్మతిరిగే బహుమతి ఇస్తానంటూ..
Deepika Das
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 22, 2023 | 3:01 PM

ప్రపంచంలో మనుషుల కంటే ఎక్కువ ప్రేమను పొందేవి ఏమైనా ఉన్నాయంటే అవి పిల్లలు.. కుక్కలు మాత్రమే. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం కూడా లేదు. మనం కూడా మన పెంపుడు పిల్లులను, పెంపుడు కుక్కలను ఎంతగానో ప్రేమిస్తాం కదా..! అదే తరహాలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు వంటి సెలబ్రిటీలు కూడా పెట్స్‌ని ఇష్టపడుతుంటారు. వాటికి ఏదైనా అయితే తల్లడిల్లిపోతారు. ఖాళీ సమయం దొరికితే వాటితోనే కాలం గడుపుతూ.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంటారు. అదే క్రమంలో ఇప్పుడు కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన ఓ ప్రముఖ నటి కూడా తన పిల్లి గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దాంతో ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

ఆసలు ఏమిటంటే..? కన్నడ బిగ్‌బాస్ సీజన్9 ద్వారా పాపులర్ అయిన దీపికా దాస్‌ ఈ పోస్ట్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ జీ క్రిషన్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ మనసే(2014)’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ భామకు చెందిన పెంపుడు పిల్లి ప్రస్తుతం తప్పిపోయింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసిన దీపికా.. దానినిక కనిపెట్టినవారికి రూ.10,000 నుంచి 15,000 వరకు బహుమానం అందజేస్తానని కూడా తెలిపింది. పిల్లి పేరు షాడో అని.. నల్లని రంగులో ఉండే ఆ పిల్లికి మెడ చుట్టూ గోధుమ రంగులో ఉంటుందని.. పెర్షియన్ జాతికి చెందని మగ పిల్లి అని కూడా తెలిపారు. ఇంకా ఆ పిల్లి పిల్ల ఆచూకీ తెలిసినవారు తనను సంప్రదించాలని కూడా కోరింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Deepika Das (@deepika__das)

కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపికా దాస్.. ఈ పోస్ట్ చేసిన రెండు గంటలలోనే 15 వేలకు పైగా లైకులు వచ్చాయి. అయితే నెటిజన్లలో చాలామంది ఈ పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. దీనిపై ప్రతికూలంగా కామెంట్ చేస్తున్నారు. ‘పిల్లులంత విలువ మనుషులకు లేదు’ అని పలువురు వ్యాఖ్యానించగా.. ‘పిల్లి ఎక్కడ ఉందో నాకు తెలుసు, కానీ నేను మీకు చెప్పడం లేదు’ మరి కొందరు రాసుకొస్తున్నారు. మరి ఈ పోస్ట్ ద్వారా దీపికా దాస్ సమస్య తీరుతుందో లేదో తెలియదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై