AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డియర్‌ కామ్రేడ్‌’ రిలీజ్ ఎప్పుడంటే?

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ టైమ్స్‌లో అతను  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కాదు. ఏడాది కింద గీత గోవిందం ఏకంగా 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విజ‌య్ స్టామినా ఏంటో చూపించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన టాక్సీవాలా కూడా మంచి వసూళ్లను సాధించింది. అంతేకాదు విజయ్‌కు కూాడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ఫడింది. విభిన్నమైన సినిమాలతో విజయ్ హిట్స్ కొడుతూ ఉండటంతో.. ఇప్పుడు […]

‘డియర్‌ కామ్రేడ్‌’ రిలీజ్ ఎప్పుడంటే?
Ram Naramaneni
|

Updated on: May 08, 2019 | 7:27 PM

Share

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ టైమ్స్‌లో అతను  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కాదు. ఏడాది కింద గీత గోవిందం ఏకంగా 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విజ‌య్ స్టామినా ఏంటో చూపించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన టాక్సీవాలా కూడా మంచి వసూళ్లను సాధించింది. అంతేకాదు విజయ్‌కు కూాడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ఫడింది. విభిన్నమైన సినిమాలతో విజయ్ హిట్స్ కొడుతూ ఉండటంతో.. ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా విడుద‌ల తేదీ తాజాగా క‌న్ఫ‌ర్మ్ అయింది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అన్ని భాష‌ల్లోనూ జులై 26నే విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ చేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తానంటూ ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది. రష్మికా మందనా ఈ సినిమాలో మరోసారి విజయ్ పక్కన జోడీగా నటించింది.  మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్నాడు.

Follow Us
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు