AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసిన దాసరి కోడలు

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆస్తుల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నటుడు మోహన్ బాబు మీద సంచలన ఆరోపణలు చేశారు దాసరి కోడలు సుశీల. ఆస్తుల విషయంలో పెద్దమనిషిగా పంపకాలు జరుపుతానన్న మోహన్ బాబు.. తమకు అన్యాయం చేశారని విమర్శలు చేశారామె. ఇక తన మరిది అరుణ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు సుశీల. అయితే ఆస్తుల పంపక విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారని ఆరోపించారు. అరుణ్‌ని అడిగితే మోహనబాబు రావాలంటున్నారని.. ఇదే విషయం ఆయనకు […]

మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసిన దాసరి కోడలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2019 | 2:03 PM

Share

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆస్తుల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నటుడు మోహన్ బాబు మీద సంచలన ఆరోపణలు చేశారు దాసరి కోడలు సుశీల. ఆస్తుల విషయంలో పెద్దమనిషిగా పంపకాలు జరుపుతానన్న మోహన్ బాబు.. తమకు అన్యాయం చేశారని విమర్శలు చేశారామె.

ఇక తన మరిది అరుణ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు సుశీల. అయితే ఆస్తుల పంపక విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారని ఆరోపించారు. అరుణ్‌ని అడిగితే మోహనబాబు రావాలంటున్నారని.. ఇదే విషయం ఆయనకు చెబితే తనకేం సంబంధమని అంటున్నారని చెప్పారు సుశీల.

మరోవైపు తమ కుటుంబం వివాదంలోకి మోహన్ బాబును లాగడం పెద్ద కుట్ర ఉందని తను భావిస్తున్నట్లు దాసరి అరుణ్ కుమార్ తెలిపారు. సుశీల ఏదైనా ఉంటే తనతో చెప్పాలని.. అనవసరంగా దాసరి పేరు లాగుతూ మీడియా ముందుకు వెళ్లడం మంచిది కాదని అన్నారాయన. తన తండ్రి చనిపోయాక మోహన్ బాబు తమ ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉన్నారని చెప్పుకొచ్చారు అరుణ్ కుమార్.

యూపీఐ యాప్స్‌లో పొరపాటున వేరేవారికి డబ్బులు పంపారా..? ఈ ఒక్క పని.
యూపీఐ యాప్స్‌లో పొరపాటున వేరేవారికి డబ్బులు పంపారా..? ఈ ఒక్క పని.
ప్రయాణికుడి బంగారు బ్రేస్‌లెట్ మాయం.. ఇండిగోపై రూ.60 వేల పరిహారం
ప్రయాణికుడి బంగారు బ్రేస్‌లెట్ మాయం.. ఇండిగోపై రూ.60 వేల పరిహారం
చాయ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త.. అన్నం తిన్నాక తాగితే ఏమవుతుందో..
చాయ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త.. అన్నం తిన్నాక తాగితే ఏమవుతుందో..
T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..