AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దొంగ స్వామిజీ’గా చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆయనను డైరెక్ట్ చేసేందుకు పలువురు దర్శకులు సైతం క్యూలో ఉన్నారు

'దొంగ స్వామిజీ'గా చిరంజీవి..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 31, 2020 | 9:02 AM

Share

Chiranjeevi fake Swamiji: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆయనను డైరెక్ట్ చేసేందుకు పలువురు దర్శకులు సైతం క్యూలో ఉన్నారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఒకరు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ఇటీవల చిరును కలిసి ఓ కథను చెప్పారట. కామెడీ కథాంశంతో ఉన్న ఈ కథ మెగాస్టార్‌కు తెగ నచ్చిందట. దీంతో స్క్రిప్ట్‌ను తయారు చేసుకొని రమ్మని మాటల మాంత్రికుడికి సూచించారట. ఇక ఈ కథలో చిరు పాత్ర దొంగ స్వామి అని తెలుస్తోంది. ఒకవేళ స్క్రిప్ట్ కూడా చిరుకు నచ్చితే.. ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత లూసిఫర్ రీమేక్‌లో చిరు నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది అల వైకుంఠపురంలో మూవీతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో రెండో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

Read More:

రెండోసారి కరోనా సోకే అవకాశాలు ఎంతంటే

నూతన్ నాయుడిని అందుకే అరెస్ట్ చేయలేదా…!

Follow Us
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!