Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇటీవలే లండన్ నుంచి భారత్‏కు తిరిగివచ్చింది. ముంబై ఎయిర్ పోర్టులో తన తండ్రి అనిల్ కపూర్‏ను చూసి సోనమ్

Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..
Sonam Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2021 | 7:51 AM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇటీవలే లండన్ నుంచి భారత్‏కు తిరిగివచ్చింది. ముంబై ఎయిర్ పోర్టులో తన తండ్రి అనిల్ కపూర్‏ను చూసి సోనమ్ కన్నీళ్లు పెట్టుకున్నందని కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ సమయంలో సోనమ్ బ్లెజర్ ధరించింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేసుకోవడంతో.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో కామెంట్స్ తెగ హల్‏చల్ చేశాయి. అంతేకాకుండా.. ఆమెకు విషెస్ తెలియజేశారు. అయితే తన ప్రెగ్నెన్సీ పై వస్తున్న రూమర్స్ పై సోనమ్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఈ మేరకు పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు… అల్లం టీ తాగుతాను అని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. లండన్‏లో లభించే స్వే్చ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును శుభ్రం చేసుకుంటాను. నాకు అవసరమైనవి తెచ్చుకుంటాను. నాకేది కావాలో అది వంట చేసుకుని తింటాను. నాకు ఇక్కడ ఉండడం చాలా ఇష్టం. అలాగే ఇండియా అంటే ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న బ్లైండ్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని షోమ్ మఖిజా దర్శకత్వం వహించగా.. సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్నారు.

Sonam

Sonam

అలాగే గతంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సోనమ్ మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పే గ్యాప్ గురించి ప్రస్తావించింది. ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చిన రెమ్యునరేషన్ హీరోయిన్స్‏కు ఉండదని.. ఈ విషయాన్ని మాట్లాడితే.. తనకు ఆఫర్లు రావని చెప్పుకొచ్చింది.

Also Read: Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Varun Sandesh: ఉదయ్ కిరణ్, తరుణ్‏లతో నన్ను పోల్చొద్దు.. హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్..

Allu Arjun: దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. భార్య, చిన్నారులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌..

Raj Kundra Arrest: పేదరికం నుంచి వచ్చాను.. నేను డబ్బును లెక్కలేకుండా ఖర్చు పెడతాను..  వైరల్ గా మారిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యాఖ్యలు 

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ