AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: ఆ క్రికెటర్‏తో హీరోయిన్ సారా అలీ ఖాన్ డేటింగ్ ?.. వైరలవుతున్న రెస్టారెంట్ ఫోటోస్..

ఇక గత కొద్ది రోజులుగా సారా అలీ ఖాన్, క్రికెటర్ శుభ్ మాన్ గిల్ డేటింగ్‏లో ఉన్నారంటూ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి రెస్టారెంట్‍లో డిన్నర్ చేస్తున్న ఫోటో

Sara Ali Khan: ఆ క్రికెటర్‏తో హీరోయిన్ సారా అలీ ఖాన్ డేటింగ్ ?.. వైరలవుతున్న రెస్టారెంట్ ఫోటోస్..
Sara Ali Khan
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 30, 2022 | 8:17 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఒకరు. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొద్దిరోజులుగా సారాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సారా.. డేటింగ్ క్రష్ విజయ్ దేవరకొండ అని చెప్పడంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇక గత కొద్ది రోజులుగా సారా అలీ ఖాన్, క్రికెటర్ శుభ్ మాన్ గిల్ డేటింగ్‏లో ఉన్నారంటూ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి రెస్టారెంట్‍లో డిన్నర్ చేస్తున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో సారా పింక్ కలర్ డ్రెస్‏లో ఉండగా.. శుభ్ మాన్ క్యాజువల్ లుక్ వైట్ డ్రెస్‏లో ఉన్నాడు. గతంలో సారా అలీ ఖాన్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని టాక్ వినిపించింది.

అలాగే క్రికెటర్ శుభ్ మాన్ గిల్..దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో డేటింగ్ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. శుభ్ మాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను 2017 ఫిబ్రవరిలో ప్రారంభించాడు. ఇక సారా అలీ ఖాన్.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె. 2017లో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సారా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే