Spanish Thriller 4 languages: ఓ స్పానిష్ థ్రిల్లర్ మూవీని నాలుగు భాషల్లో తెరకెక్కించనున్న కబీర్ లాల్

బాలీవుడ్ , టాలీవుడ్ లో పలు సినిమాలను తన కెమెరా పనితనంతో అందంగా చూపించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ దర్శకుడుగా మెగా ఫోన్ పట్టనున్నారు. మోస్ట్ ఫేమస్ స్పానిష్ థ్రిల్లర్ మూవీని..

Spanish Thriller 4 languages: ఓ స్పానిష్ థ్రిల్లర్ మూవీని నాలుగు భాషల్లో తెరకెక్కించనున్న కబీర్ లాల్
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2021 | 12:14 PM

Spanish Thriller 4 languages: బాలీవుడ్ , టాలీవుడ్ లో పలు సినిమాలను తన కెమెరా పనితనంతో అందంగా చూపించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ దర్శకుడుగా మెగా ఫోన్ పట్టనున్నారు. మోస్ట్ ఫేమస్ స్పానిష్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేయనున్నారు.  ఈ సినిమాలో నలుగురు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు కబీర్ లాల్.

ఒక సినిమాలో నలుగురు ఫేమస్ యాక్టర్స్ ఒకే సినిమాలో నటించడం అప్పుడప్పుడు జరిగేదే.. అయితే  నాలుగు భాషలకు చెందిన స్టార్ నటీనటులు ఒకే సినిమాలో నటించడం అదీ ఒక రీమేక్ సినిమాలో నటించడం అంటే బహు అరుదని చెప్పవచ్చు. ఇలాంటి అరుదైన ఫీట్ ను సాధ్యం చేశారు కబీర్ లాల్.

ఈ థ్రిల్లర్ హర్రర్ మూవీని లవ్లీ ప్రొడక్షన్ పై అజయ్ కుమార్ సింగ్ నిర్మిస్తుండగా.. బెంగాలీ, తెలుగు, తమిళ, మరాఠీ పరిశ్రమలో ఫేమస్ యాక్టర్స్ అయిన రితుపర్ణ సేన్ గుప్తా, ఇషా చావ్లా, గాయత్రి శంకర్ , మంజరి ఫడ్నిస్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో చిత్రీకరిస్తున్న ఈ స్పానిష్ పేరులేని హర్రర్ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

ఫ్యామిలీ ఆఫ్ ఠాకూర్గంజ్ చిత్రం విజయవంతమైన తర్వాత అజయ్ కుమార్ సింగ్ ,  కబీర్ లాల్ కాంబోలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు నిజమైన హీరో స్క్రిప్ట్ అని అందుకనే ఈ సినిమాను నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నమని చెప్పారు. అది కూడా 4 వేర్వేరు పరిశ్రమల నటీమణులతో సాధ్యమైందని అన్నారు.

కబీర్ లాల్ బాలీవుడ్ లో హృతిక్ నుండి రితీష్ దేశ్ముఖ్ ,  ఐశ్వర్య రాయ్ , ప్రియాంక చోప్రా వంటి స్టార్ నటీనటులతో కబీర్ లాల్ పనిచేశారు.

Also Read: తండ్రి దగ్గర పెరిగినా తల్లిని గుర్తు చేసే హిమ.. రియల్ లైఫ్ లో కన్నీటిమయమట

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్