AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranitha Subhash : బాలీవుడ్ సినిమా కోసం బరుపు పెరగనున్న బాపుబొమ్మ.. ఈ మూవీ తర్వాత ఆఫర్లు అందేనా..

ప్రణీత సుభాష్ .. ఈ బాపూగారిబొమ్మ తెలుగులో 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో ఎంట్రీఇచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ హీరోయింగ్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

Pranitha Subhash  : బాలీవుడ్ సినిమా కోసం బరుపు పెరగనున్న బాపుబొమ్మ.. ఈ మూవీ తర్వాత ఆఫర్లు అందేనా..
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2021 | 5:16 PM

Share

Pranitha Subhash : ప్రణీత సుభాష్ .. ఈ బాపూగారిబొమ్మ తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీఇచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ హీరోయింగ్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ఈ అమ్మడు అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే..’సినిమాతో ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ప్రణీత ఇప్పుడు బాలీవుడ్ వైపు హవాకొనసాగించాలని చూస్తుంది.

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.ఈ సినిమాకోసం ప్రణీత తన లుక్ ను మార్చుకుంటుందట. ఈ మూవీలో ప్రణీత రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట అందుకోసం ఈ అమ్మడు బరువు పెరగనుందట. హీరోయిన్ లు బరువు పెరగడం అంటే సాహస నిర్ణయమే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు బరువు పెరగడం వల్ల ఆఫర్లు కోల్పోయారు. ఈ ముద్దుగుమ్మ అయినా కూడా తనపై తాను నమ్మకం పెట్టుకుని బరువు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది.  సినిమాకోసం ఇంత కష్టపడుతున్న ఈ బాపు బొమ్మ అక్కడైనా బిజీ అవుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhil Sarthak And Monal Gajjar: ‘ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను’.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..