AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 12 ఏళ్లకే కుష్టు వ్యాధి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. అల్లుడు కూడా స్టార్ హీరోనే

సినిమా సెలబ్రిటీల లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుందనుకుంటారు చాలా మంది. కోట్లలో ఆస్తులు, విశాలమైన భవనాలు, ఖరీదైన కార్లలో ప్రయాణాలు.. ఇలా సినిమా తారల గురించి ఏవేవో ఊహించుకుంటారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారన్న విషయం చాలా మందికి తెలియదు.

Tollywood: 12 ఏళ్లకే కుష్టు వ్యాధి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. అల్లుడు కూడా స్టార్ హీరోనే
Bollywood Actress
Basha Shek
|

Updated on: Aug 15, 2025 | 10:35 AM

Share

కుష్టు వ్యాధి.. ఇప్పుడంటే దీనికి మందులు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉంది. కానీ కొన్నేళ్ల క్రితం కుష్టు వ్యాధి బారిన పడిన వారిపై చాలా చిన్నచూపు ఉండేది. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు. ఈ స్టార్ హీరోయిన్ ది కూడా సేమ్ ఇదే కథే. 12 ఏళ్ల వయసులోనే కుష్టు వ్యాధి బారిన పడిన ఆమె కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు ఎదుర్కొంది. స్కూల్ లో నుంచి తీసేయాలన్న బెదిరింపులు వచ్చాయి. కానీ వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె 14 ఏళ్ల వయసులోనే స్క్రీన్ టెస్ట్‌ కు హాజరైంది. తన ఎక్స్ ప్రెషన్స్ తో డైరెక్టర్‌ని ఇంప్రెస్ చేసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను అలరించింది. అయితే చిన్న వయసులోనే ఓ స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంది. 17 ఏళ్ల వయసులోనే తల్లైంది. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకుంది. దీంతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనని చాలా మంది భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. విడాకుల తర్వాతే అసలైన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని శాసించింది. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తోన్న ఆ అందాల తార మరెవరో కాదు డింపుల్ కపాడియా.

రాజ్ కపూర్ హీరోగా నటించిన ‘బాబీ’ సినిమాతో పేరు తెచ్చుకుంది డింపుల్ కపాడియా. కానీ 16 సంవత్సరాల వయసులోనే నటుడు రాజేష్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్న డింపుల్ 17 సంవత్సరాలకే తల్లైంది. ట్వింకిల్ ఖన్నా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

అప్పట్లో డింపుల్ కపాడియా..

View this post on Instagram

A post shared by Radio Nasha (@radionasha)

కాగా డింపుల్ కపాడియా కూతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారు. ట్వింకిల్‌ ఖన్నా తెలుగులో వెంకటేష్ సరసన శీను అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. హిందీలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

View this post on Instagram

A post shared by Radio Nasha (@radionasha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే