Kangana Ranaut: మరోసారి సౌత్ హీరోను ఆకాశానికేత్తిసిన కంగనా.. ఏకంగా బిగ్‏బీతోనే పోలుస్తూ..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

Kangana Ranaut: మరోసారి సౌత్ హీరోను ఆకాశానికేత్తిసిన కంగనా.. ఏకంగా బిగ్‏బీతోనే పోలుస్తూ..
Kangana Ranaut
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2022 | 6:30 PM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బ్రేకులు లేని బుల్డోజర్‏లా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. యశ్ నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి సినీ ప్రియులు ముగ్దులయిపోయారు. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సన్సెషన్ క్రియేట్ చేస్తుంది. నార్త్‏లోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మేనియా కొనసాగుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 1ను మించి.. కేజీఎఫ్ 2కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి, కొత్త చరిత్రను లిఖించింది చాప్టర్ 2. ఇక ఈ మూవీ హిందీ వెర్షన్ గురించి చెప్పక్కర్లేదు.. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా (Kangana Ranaut).. కేజీఎఫ్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సౌత్ స్టార్లపై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను పొగడ్తలతో ముంచేత్తింది. ఇటీవల ఈ స్టార్ హీరోస్ పూజలు చేస్తున్న ఫోటోలను.. చరణ్, తారక్ మాలలు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ దక్షిణాది స్టార్స్ ఎంతో ఒదిగి ఉంటారని.. తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకొచ్చింది. తాజాగా తన ఇన్‏స్టాలో యశ్ ఫోటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ” కొన్నేళ్లుగా భారత చలనచిత్రపరిశ్రమ మిస్ అవుతున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ యశ్.. అమితాబ్ బచ్చన్ తర్వాత 1970ల నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని యశ్ భర్తీ చేయబోతున్నాడు ” అంటూ చెప్పుకొచ్చింది. 1970లు,1980లలో డాన్, దీవార్, శక్తి, అగ్నిపథ్ వంటి చిత్రాలతో అమితాబ్ ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే బిరుదును సంపాదించుకున్నారు.

Kangana

Kangana

Also Read: Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!