Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata).

Mahesh Babu:  మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో..  మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2022 | 3:13 PM

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata). డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మే 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్.. త్రివిక్రమ్ సినిమా సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరో కీలకపాత్రలో నటించనున్నాడని టాక్. ఇందులో మహేష్ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కనిపించనున్నారని టాక్. ఇదే విషయంపై త్రివిక్రమ్ అనిల్ కపూర్‏ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమా కోసం మోహన్ లాల్‏ను తీసుకోవాలనుకున్నారట. కానీ బిజీ షెడ్యూల్ వలన మోహన్ లాల్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ సినిమా తర్వాత మహేష్ … డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

Also Read: Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్.

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్

Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..

Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!