AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: హాలీవుడ్‏పై మనసుపారేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అలియా..

అలియా భట్.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే టాప్ రేసులోకి చేరిపోయింది.

Alia Bhatt: హాలీవుడ్‏పై మనసుపారేసుకున్న 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ.. ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అలియా..
Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2021 | 8:13 AM

Share

అలియా భట్.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే టాప్ రేసులోకి చేరిపోయింది. ఇక ఆ మూవీ తర్వాత అలియా సూపర్ హిట్ సినిమాలను చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ అమ్మడు ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో చరణ్ సరసన అలియా సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‏లోనే కాకుండా.. హాలీవుడ్‏లోకి వెళ్లాలని ఆశపడుతుంది. ఇందుకోసం అలియా భట్ డబ్లం అనే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం అలియా మాత్రమే కాకుండా.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, విద్యుత్ జమ్వాల్ కూడా పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. హృతిక్ ఈ ఏడాది ప్రారంభంలనే గెర్ష్ అనే ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోగా.. రెజీనా కింగ్, ఒలివియా కోల్మన్, ఇతర నటీనటులు ప్రాధాన్యం వహిస్తున్న ఐసీఎమ్‏లో దీపికా పదుకునే చేరింది.

ఇదిలా ఉంటే.. అలియా చేతిలో ఇప్పుడు సినిమాలో ఎక్కువగానే ఉన్నాయి. రణ్‏బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో అలియా నటిస్తోంది. అలాగే గంగూబాయి కతియావాడి చిత్రంలోనూ కనిపించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‏కు చేరిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్‏గా సూపర్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరి అలియా కూడా అదే రేంజ్‏లో కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.

ట్వీట్..

Also Read: Kiara Advani: ఏంటమ్మ కియారా ఇలా చేసావు.. తప్పు కదు.. హీరోయిన్‏పై మండిపడుతున్న నెటిజన్లు..

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏పై చీటింగ్ కేసు… మోసం చేశారంటూ ఫిర్యాదు..

Allu Sneha: ప్రపంచాన్ని తల కిందులుగా చూస్తున్న అల్లు స్నేహ.. అద్భుతమైన ఫీట్‌తో ఆకట్టుకుంటోన్న బన్నీ వైఫ్‌.

థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ