Ira Khan: బాయ్‌ ఫ్రెండ్‌తో రచ్చ చేస్తున్న అమీర్‌ ఖాన్‌ కూతురు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..

Aamir Khan Daughter Ira Khan: అమీర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ కూతురు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా...

Ira Khan: బాయ్‌ ఫ్రెండ్‌తో రచ్చ చేస్తున్న అమీర్‌ ఖాన్‌ కూతురు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..
Ira Khan Photos
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2021 | 10:59 AM

Aamir Khan Daughter Ira Khan: అమీర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ కూతురు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి అమీర్‌ కూతురు తెలిసే ఉంటుంది. సినిమాల్లోకి రాకపోయినప్పటికీ సోషల్‌ మీడియాలో చేసే పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ఐరా ఖాన్‌. జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో గత కొన్ని రోజులుగా ఐరా ప్రేమాయణంలో మునిగితేలుతోంది. నూపూర్‌ బాలీవుడ్‌లో పలువురు ప్రముఖ హీరోలతో పాటు అమీర్‌ ఖాన్‌కు కూడా వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేశాడు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

ఇదిలా ఉంటే ఐరా తన హాట్‌ హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాను వేడెక్కిస్తుంటోంది. మరీ ముఖ్యంగా బాయ్‌ ఫ్రెండ్‌ నూపూర్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినప్పుడల్లా హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అమీర్‌ ఖాన్‌ గారాల పట్టి ఇలా ఎలాంటి బిడియం లేకుండా పోస్ట్ చేస్తున్న ఫొటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు కూడా వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే గత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐరా పోస్ట్‌ చేసిన ఫొటోలు పెద్ద వివాదానికే దారి తీసింది. ఇందులో ఐరా బాయ్‌ ఫ్రెండ్‌తో ఏకంతంగా గడిపిన ఫొటోలను షేర్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇదిలా ఉంటే ఐరా తాజాగా మరోసారి ఇలాంటి ఫొటోలనే పోస్ట్‌ చేసింది. బాయ్‌ ఫ్రెండ్‌ నూపూర్‌ శిఖారేతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతను నా డ్రీయ్‌ బాయ్‌’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఇక ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

Also Read: Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..

Katrina Kaif: రెడ్‌ స్విమ్‌ సూట్‌లో అందాల కత్రీనా.. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సర్‌ప్రైజ్‌ ఫొటో..

Adah Sharma: హాట్ హాట్ ఫొటోస్‌‌‌‌తో కుర్రాళ్లకు హార్ట్‌‌‌‌ఎటాక్ తెప్పిస్తుంది ఈ వయ్యారి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!