AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha Trailer: ఆద్యంతం ఆసక్తికరంగా లాల్ సింగ్ చద్దా ట్రైలర్.. ఆమీర్, చైతూ లుక్స్. ..

ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ ఆమీర్ ఖాన్, నాగచైతన్య లుక్ సరికొత్తగా ఉంది. నడవలేని, మాట్లాడలేని ఓ సిక్కు కుర్రాడు మానసికంగా ఎలా బలంగా మారి పరుగులు తీశాడనే

Laal Singh Chaddha Trailer: ఆద్యంతం ఆసక్తికరంగా లాల్ సింగ్ చద్దా ట్రైలర్..  ఆమీర్, చైతూ లుక్స్. ..
Laal Singh Chaddha Trailer
Rajitha Chanti
|

Updated on: May 30, 2022 | 9:38 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా (laal singh chaddha).. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్నప్పుడు విడుదల చేశారు.

ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ ఆమీర్ ఖాన్, నాగచైతన్య లుక్ సరికొత్తగా ఉంది. నడవలేని, మాట్లాడలేని ఓ సిక్కు కుర్రాడు మానసికంగా ఎలా బలంగా మారి పరుగులు తీశాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తల్లీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమా ఎలివేట్ చేస్తుంది. ఇందులో అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడు. హాలీవుడ్ లో విజయవంతమైన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించారు.. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే