AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 మంది హీరోయిన్లతో సినిమా.. కన్నడ బిగ్‏బాస్ ఫేం భువన్ పొన్నన్న కొత్త మూవీ.. జనవరిలో షూటింగ్ స్టార్ట్..

రాంధవ కథానాయకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ భువన్ పొన్నన్న హీరోగా ఓ రొమాంటింగ్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు 'ప్రణయ రాజా' అనే టైటిల్‏ను ఖరారు చేసింది చిత్ర బృందం.

21 మంది హీరోయిన్లతో సినిమా.. కన్నడ బిగ్‏బాస్ ఫేం భువన్ పొన్నన్న కొత్త మూవీ.. జనవరిలో షూటింగ్ స్టార్ట్..
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2020 | 12:06 PM

Share

రాంధవ కథానాయకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ భువన్ పొన్నన్న హీరోగా ఓ రొమాంటింగ్ మూవీ తెరకెక్కుతుంది. 1970లో విజయాన్ని సాధించిన రొమాంటిక్ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘ప్రణయ రాజా’ అనే టైటిల్‏ను ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి టీ. సుదర్శన్ చక్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో 21 మంది హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రస్తుతానికి 18 మంది హీరోయిన్లు ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. కర్ణటక, ముంబాయి, బెంగాల్ మరియు ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన నాయికలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

కొల్లూరు ముకాంభికా మరియు లైక ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రణయ రాజా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వికాస్ రాజా వశిస్ట సంగీతాన్ని అందిస్తుండగా.. రాజా శివ శంకర్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు. ఈ  చిత్రాన్నికి సంబంధించిన స్టంట్స్‏ను అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే జనవరిలో ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్