చిన్నారి జగదీష్ ప్రేమలో పడ్డాడు..!

‘చిన్నారి పెళ్లికూతరు’ ఈ సీరియల్ గుర్తుంది కదా..? ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను మూడు సంవత్సరాల పాటు అలరించింది. అందులో చిన్నప్పటి జగదీశ్(అవినాష్) పాత్ర చేసిన వ్యక్తి ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అంతేకాదండోయ్.. ప్రేమలో పడ్డాడు మన కుర్రోడు. ఈ విషయాన్ని తానే ఓ వెబ్‌సైట్‌ ఇంటర్య్వూలో తెలిపాడు. తన కాలేజ్‌మెట్‌నే ప్రేమిస్తున్నాడని.. అమ్మాయి పేరు సలోని లుత్రా అని.. తనో మోడల్‌ని చొప్పుకొచ్చాడు. తమ కంపెనీకి ఓ రైటర్ కావాలని.. తన ఇన్‌స్టాలో పెట్టినట్లు.. […]

చిన్నారి జగదీష్ ప్రేమలో పడ్డాడు..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 8:43 PM

‘చిన్నారి పెళ్లికూతరు’ ఈ సీరియల్ గుర్తుంది కదా..? ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను మూడు సంవత్సరాల పాటు అలరించింది. అందులో చిన్నప్పటి జగదీశ్(అవినాష్) పాత్ర చేసిన వ్యక్తి ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అంతేకాదండోయ్.. ప్రేమలో పడ్డాడు మన కుర్రోడు. ఈ విషయాన్ని తానే ఓ వెబ్‌సైట్‌ ఇంటర్య్వూలో తెలిపాడు. తన కాలేజ్‌మెట్‌నే ప్రేమిస్తున్నాడని.. అమ్మాయి పేరు సలోని లుత్రా అని.. తనో మోడల్‌ని చొప్పుకొచ్చాడు. తమ కంపెనీకి ఓ రైటర్ కావాలని.. తన ఇన్‌స్టాలో పెట్టినట్లు.. అదికూడా ఆ అమ్మాయిని ఉద్దేశించి పెట్టినట్టు చెప్పాడు. సలోని బాగా రాస్తుందని.. అందుకే మొండిగా తనే కావాలని అడిగినట్టు.. చివరకు ఒప్పించినట్టు చెప్పాడు. అలా కాలేజ్ నుంచి తన ప్రేమకథ మొదలైన తెలిపాడు. సలోనీని.. మా అమ్మకు కూడా పరిచయం చేశానని, వాళ్లిద్దరూ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారని తెలిపాడు. ఇక సలోనికి తెల్లవారు జామున 4 గంటలకు ప్రపోజ్ చేశానట్టు చెప్పుకొచ్చడు అవినాశ్.