తన తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించిన బాలయ్య..!

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

తన తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించిన బాలయ్య..!
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 5:33 PM

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ తాను ఓ మలయాళ రీమేక్‌లో నటిస్తానని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు కూడా డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయని, అందులో ఏది ఇంకా ఫైనల్ అవ్వలేదని అన్నారు.

ఇక అదిత్య 369 సీక్వెల్‌లో నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయబోతున్నారని.. దీనికి ఆదిత్య 999 అనే టైటిల్‌ని పెట్టినట్లు కూడా వెల్లడించారు. ఈ సీక్వెల్‌లో నటించేందుకు తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇక బోయపాటి సినిమాలో తాను కొత్త లుక్‌లో కనిపించబోతున్నానని.. వరుసగా తాను సినిమాల్లో నటించలేనని బాలయ్య అన్నారు. కాగా బాలయ్య హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమాను మిర్యాలగూడ రవీంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read This Story Also: అఙ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ సుధాకర్..!

Latest Articles
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!