AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజయోగం పట్టనుంది.. దీపావళి నుంచి వీరికి లక్కే లక్కు

దీపావళి పండుగ వచ్చేస్తోంది. నవంబర్ 8న ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకోనున్నారు. అయితే దీపావళఇి పండుగ సమయంలో అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా త్రిగ్రాహి రాజయోగం, మాలవ్య రాజయోగం ఇలా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన కొన్ని రోజుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి.

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 5:13 PM

Share
 దీపావళి పండుగ సమయంలో ఏర్పడే ఈ యోగాల వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, ఇలా వివిధ గ్రహాల అనుకూలతల వలన రాజయోగం పట్టనుంది. కాగా, ఈ పండుగ ఎవరి జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చాలా దీపావళి నుంచి రాజయోగం పట్టనుంది. ఊహించని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి అనుగ్రహం వలన చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దీపావళి తర్వాత నుంచి వీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకుంటారు.

3 / 5
మేష రాశి : మేష రాశి వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తి లేదా నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. వీరు ఊహించని విధంగా ప్రయోజనాలు అందుకుంటారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. అన్ని విధాలుగా వీరికి ఇది అద్భుతమైన సమయం. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
నాగుల చవితి.. పిల్లల క్షేమం కోసం ఈ రోజు ఇలా పూజించండి!

మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు

పదేపదే పీడకలలు వస్తున్నాయా? మీ మనసులోని ఆందోళనలకు ఇవే సంకేతాలు..

'రామాయణ' ప్రభంజనం.. కేవలం 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో..

తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరించిన రాజు ఎవరో తెలుసా?..

చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

టీనేజర్ల ట్రాఫికింగ్‌.. హార్మోన్ల ఇంజెక్టింగ్‌.. అండాల సేకరణలో..

పైకి చూస్తే పేపర్ లామినేట్ రోల్స్.. లోపల చెక్‌ చేయగా..

నిజంగా జరిగిన కథ.. OTTలో ఒళ్లు గగుర్పొడిచే రియల్ మిస్టరీ స్టోరీ

కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహంతో..