AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ హిట్ పెయిర్.. రిపీట్‌!

టాలీవుడ్‌లో షార్ట్ టైంలో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన మల్టీ లాంగ్వేజస్‌లో రిలీజైయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న డియర్‌ కామ్రేడ్‌ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్‌. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై […]

సూపర్ హిట్ పెయిర్.. రిపీట్‌!
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2019 | 1:28 PM

Share

టాలీవుడ్‌లో షార్ట్ టైంలో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన మల్టీ లాంగ్వేజస్‌లో రిలీజైయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న డియర్‌ కామ్రేడ్‌ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్‌.

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్‌ అనిపించుకున్న విజయ్‌, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటం ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..