ఏ కష్టం లేకుండా ప్రతి నెలా రూ.20 వేలు కావాలా? SCS స్కీమ్ గురించి తెలుసుకోండి!
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు విశ్వసనీయ పరిష్కారం. 8.2 శాతం స్థిరమైన వడ్డీ రేటుతో, వృద్ధులు రిస్క్ లేని నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రోజువారీ ఖర్చులకు, ఔషధాల కొనుగోలుకు తోడ్పడుతుంది. కనీసం రూ.1,000 నుండి రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
