వైరల్ అవుతున్న జైలర్2 ముత్తువేల్ పాండ్యన్ క్రేజ్
జైలర్ 2 ఓటీటీ హక్కులకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ చివరి దశలో ఉంది. తొలి భాగం విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముత్తువేల్ పాండ్యన్ పాత్రకు వచ్చిన క్రేజ్ కారణంగా, జైలర్ 2 ఓటీటీ డీల్ 160 కోట్లకు ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి.
సినిమా బిజినెస్ చర్చల సరళి మారింది. ఒకప్పుడు థియేట్రికల్ వసూళ్ల గురించి చర్చ జరిగేది, ఇప్పుడు ఓటీటీ డీల్స్‌పై భారీ బజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా ఓటీటీ డీల్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. 2023లో విడుదలైన జైలర్ మొదటి భాగం భారీ విజయం సాధించి, సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచింది. జైలర్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతూ చివరి దశకు చేరుకుంది. ఇది పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈత్రంలో రజినీకాంత్‌తో పాటు ఇతర భాషల హీరోలు కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు 160 కోట్లకు అమ్ముడుపోయినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. గత కొన్ని వారాల ముందే స్ట్రీమింగ్ రైట్స్ డీల్‌ను మేకర్స్ ఓకే చేశారని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

