AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సాంగ్స్ కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంటాయి. సింగర్స్ సినిమా పాటలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈవెంట్స్ లో, సినిమా ఫంక్షన్స్ లో సింగర్స్ పాటలు పాడి సందడి చేస్తూ ఉంటారు. అలాగే తమ సాంగ్స్ తో లైవ్ కాన్సర్ట్ ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు.

చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
Singer .
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 7:56 AM

Share

కొంతమంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లేదా సినిమా ఈవెంట్స్ లో మైక్ పెట్టుకొని స్టేజ్ ఎక్కి తమ పాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. తమ వాయిస్ తో ఆడియన్స్ ను ఉర్రుతలూగిస్తు ఉంటారు. సినిమాలో పాటలు పాడిన చాలా మంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కి ఆ పాటలు పాడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం పాటలు పడుతున్నట్టు వాయిస్ మాత్రమే ఇస్తూ ఉంటారు సాంగ్ మాత్రం బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. ఆడియన్స్ కొన్ని సార్లు అవి పెద్దగా పట్టించుకోరు కానీ నెటిజన్స్ మాత్రం ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ సింగర్ కూడా స్టేజ్ పై ఇలానే బిల్డప్ ఇచ్చి దొరికిపోయింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

ఆమె స్టేజ్ పై చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆమె ఎవరో కాదు జాస్మిన్ సాండ్లాస్. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ సినిమాలో ఆమె పాటలు పాడింది. ధురంధర్ సినిమాలో జాస్మిన్ సాండ్లాస్ రెండు పాటలు పాడారు. ఈ సినిమాలో ‘షరారత్’, ‘మై ఔర్ తూ’ అంటూ పాటలు పాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలు సూపర్ హిట్ అవ్వడంతో జాస్మిన్ సాండ్లాస్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఈ అమ్మడు ఎక్కువగా ఈవెంట్స్ , లైవ్ కాన్సర్ట్స్ తో హడావిడి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో భారీ ఈవెంట్ ప్లాన్ ఆర్గనైజర్స్. ఈ ఈవెంట్ లో జాస్మిన్ సాండ్లాస్ స్టేజ్ ఎక్కి పాటలు పాడింది. అంతే కాదు పాటలు పాడుతూ జాస్మిన్ సాండ్లాస్ చేసిన హంగామా అంత ఇంత కాదు.. తల పై వాటర్ పోసుకుంటూ.. పాప్ సింగర్ రేంజ్ లో హడావిడి చేద్దాం అనుకుంది. అయితే ఆమె రియల్ గా పాట పడటం లేదని క్లియర్ గా అర్ధమవుతుంది. కేవలం లిప్ సింక్ ఇస్తూ పడినట్టు బిల్డప్ ఇచ్చింది. మైక్ పక్కన పెట్టేసిన కూడా బ్యాగ్రౌండ్ లో సాంగ్ ప్లే అవ్వటంతో జాస్మిన్ సాండ్లాస్ అడ్డంగా దొరికేసింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

View this post on Instagram

A post shared by @exclusive.celebs

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?