AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మరికొంతమంది మాత్రం గ్లామర్ కె ఎక్కువ ప్రదాన్యత ఇస్తుంటారు. ఇక చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. ఓ హీరోయిన్ రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్ చేసి తెల్లవారే పెళ్లి చేసుకుంది.

రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2026 | 12:06 PM

Share

హీరోయిన్స్ సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతుంటే మరికొంతమంది మాత్రం హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి అలరిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ గా బిజీగా ఉంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ అలరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ చాలా స్పెషల్. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆమె తోప్ హీరోయిన్. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :  Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. బాహుబలి సినిమాతో మరోసారి రమ్యకృష్ణ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..

అయితే రమ్యకృష్ణ తెల్లవారితే పెళ్లి పెట్టుకొని కూడా స్పెషల్ రాత్రంతా స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేశారట. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే రమ్యకృష్ణ పెళ్లి రోజు ముందు కూడా షూటింగ్ లో పాల్గొన్నారట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ షూటింగ్ గురించి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ కారణంగా సింహాద్రి చిత్రంలో చిన్నది అమ్మే చీకులు కావాలా సాంగ్ ని నైట్ మొత్తం షూట్ చేయాల్సి వచ్చింది. తెల్లవారితే నా పెళ్లి ఉంది. అయినా కూడానేను రెస్ట్ తీసుకోలేదు. రాత్రి 2 గంటల వరకు షూట్ చేసి  ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళాను అని రమ్యకృష్ణ తెలిపారు. కొన్నిసార్లు వర్క్ కోసం  ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

రమ్యకృష్ణస్టార్  ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్