Amritha Naidu: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదం బారిన పడిన బుల్లితెర నటి.. ఆరేళ్ల కూతురు మృతి..

సంక్రాంతి పండగ పూట కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ బుల్లితెర అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు

Amritha Naidu: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదం బారిన పడిన బుల్లితెర నటి.. ఆరేళ్ల కూతురు మృతి..
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2022 | 8:44 PM

సంక్రాంతి పండగ పూట కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ బుల్లితెర అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా ఓ లారీ ఆమె వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమృత పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో విషాదకరమైన విషయమేమిటంటే.. అమృత ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెకు గర్భస్రాం కూడా అయింది.

అంతలోనే ఈ విషాదం..

కాగా అమృతా నాయుడు పలు టీవీ సీరియల్లో నటించి మెప్పించింది. తల్లి బాటలోనే నడిచిన సమన్వి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకోంది. ఇటీవల ఓ రియాలిటీ షో లోకూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకొంది. భవిష్యత్తులో ఆమె గొప్ప నటి అవుతుందని అందరు భావించారు. అయితే ఈ చిన్నారి ఇలా హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని కన్నడ బుల్లితెర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read:MP Gurumurthy: ఎంపీకే రూ.5 కోట్ల రుణం మంజూరైందంటూ ఫోన్.. చివరకు ఏమైందో తెలుసా.. Makar Sankranti 2022: గాలిపటాలు అక్కడ ఎగురవేస్తే కుదరదు.. కాదు కూడదంటే ఇక అంతే..

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?