AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

ఫోటో పజిల్స్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఈ ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా..

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!
Leopard
Ravi Kiran
|

Updated on: Jan 14, 2022 | 8:17 PM

Share

ఫోటో పజిల్స్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఈ ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడతాయి. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్‌కు(Photo Puzzles) సంబంధించిన పేజీలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సాధారణంగా వీకెండ్ ఫన్ కోరుకునేవారిలో చాలామంది పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. అంతేకాకుండా మనం ఏదైనా పజిల్ సాల్వ్ చేయాలని అనుకుంటే.. అందులో ఏముందో కనిపెట్టేవరకు.. తగ్గేదేలే అన్నట్లుగా వెనకడుగు వెయ్యం. తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో(Social Media) తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందో కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పైన ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఫోటోను తీక్షణంగా చూస్తే.. ఓ పక్షి.. దాని వెనుక జింక కళేబరం ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. అయితే ఆ రాళ్ల వెనుక పక్షిని వేటాడటానికి ఓ చిరుత దాగుంది. రాళ్ల రంగులో చిరుత ఇమిడిపోవడంతో మీరు దాన్ని సరిగ్గా గుర్తించలేరు. అయితే మీ కళ్లలో పదునున్నట్లే.. ఫస్ట్ ట్రైలోనే కనిపెట్టేస్తారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటో చూడండి.

ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి