ఇటీవల అమలాపాల్ నటించిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
4 / 5
ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అమలాపాల్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి..