AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘కబీ అప్నే కబీ సప్నే’ హిందీ టైటిల్‏తో బన్నీ.. మరోసారి ఆ డైరెక్టర్‏తో అల్లు అర్జున్..

గతంలో విడుదలైన గ్లింప్స్ మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక గురువారం బన్నీ కొత్త పోస్టర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

Allu Arjun: 'కబీ అప్నే కబీ సప్నే' హిందీ టైటిల్‏తో బన్నీ.. మరోసారి ఆ డైరెక్టర్‏తో అల్లు అర్జున్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2023 | 5:42 PM

Share

చాలా రోజులుగా పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదలైన గ్లింప్స్ మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక గురువారం బన్నీ కొత్త పోస్టర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

కబీ అప్నే కబీ సప్నే అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వేదం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీతోపాటు మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత క్రిష్ దర్శకత్వంలో బన్నీ హిందీ టైటిల్ తో రాబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడూ స్టార్ట్ కాబోతుంది ?.. నటీనటులు, టెక్నికల్ టీమ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా విడుదలైన పోస్టర్ చూసి.. ఈసారి బన్నీ హిందీలోనే నేరుగా సినిమా చేయబోతున్నారంటున్నారు ఫ్యాన్స్. కబీ అప్నే కబీ సప్నే టైటిల్ తో అభిమానులతో మరింత క్యూరియాసిటిని కలిగించారు బన్నీ.

ఇక బన్నీ సినిమాల విషయాన్ని వస్తే… ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పుడు సడెన్‏గా క్రిష్ తో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు బన్నీ. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ నటనకుగానూ జాతీయ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!