AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనవడికి బర్త్‌డే గిఫ్ట్‌గా స్విమ్మింగ్ పూల్ ఇచ్చిన అల్లు అరవింద్

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడిని బర్త్‌డే గిఫ్ట్‌తో ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు పుట్టినరోజు కానుకగా ఒక స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చి తాత ప్రేమను చూపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమారుడు అయాన్‌కు వాళ్ల తాత అల్లు అరవింద్ స్విమ్మింగ్ పూల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 45 రోజుల క్రితం స్విమ్మింగ్ […]

మనవడికి బర్త్‌డే గిఫ్ట్‌గా స్విమ్మింగ్ పూల్ ఇచ్చిన అల్లు అరవింద్
Vijay K
| Edited By: |

Updated on: Apr 04, 2019 | 7:53 PM

Share

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడిని బర్త్‌డే గిఫ్ట్‌తో ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు పుట్టినరోజు కానుకగా ఒక స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చి తాత ప్రేమను చూపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమారుడు అయాన్‌కు వాళ్ల తాత అల్లు అరవింద్ స్విమ్మింగ్ పూల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

45 రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ కావాలని అయాన్ వాళ్ల తాతను అడిగాడని చెప్పిన అర్జున్ తాము ఆ పూల్‌కు అల్లు పూల్ అని పేరు పెట్టుకున్నట్టు కూడా తెలిపాడు. మా ఇంట్లో ఈ తరం పిల్లల్ని చూస్తుంటే అసూయ కలుగుతుంది. ఇలాంటి తాత ఉండటం పిల్లల అదృష్టం అని అల్లు అర్జున్ కామెంట్ పెట్టారు.

Follow Us
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!