AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’96’ తెలుగు రీమేక్ ముహూర్తం ఫిక్స్..!

తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. గతేడాది ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రీమేక్ వెర్షన్ కు ‘జాను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు […]

'96' తెలుగు రీమేక్ ముహూర్తం ఫిక్స్..!
Ravi Kiran
|

Updated on: Apr 03, 2019 | 7:15 PM

Share

తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. గతేడాది ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

శర్వానంద్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రీమేక్ వెర్షన్ కు ‘జాను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇకపోతే ఉగాది రోజున ఈ చిత్రం లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us
ఈ దేశంలో చావు కూడా పండగే.. శవపేటికతో అదిరిపోయే స్టెప్పులు..
ఈ దేశంలో చావు కూడా పండగే.. శవపేటికతో అదిరిపోయే స్టెప్పులు..
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు