AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండచిలువ వింత ప్రవర్తన.. మింగడం వరకు ఓకే.. కానీ ఆ తర్వాత

భారీ కొండచిలువ ఒక పెద్ద జంతువును మింగిన తర్వాత తిరిగి వాంతి చేస్తూ కనిపించిన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నెట్టింట ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. వీడియో కథనం లోపల చూద్దాం పదండి ...

Viral Video: కొండచిలువ వింత ప్రవర్తన.. మింగడం వరకు ఓకే.. కానీ ఆ తర్వాత
Python Snake
Ram Naramaneni
|

Updated on: May 02, 2026 | 8:16 PM

Share

భారీ కొండచిలువ ఒక పెద్ద జంతువును మింగిన తర్వాత దాన్ని తిరిగి వాంతి చేస్తూ కనిపించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రకృతి ప్రపంచంలో అరుదుగా కనిపించే ఈ ఘటనను ఎవరో వీడియోగా చిత్రీకరించగా, అది నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్న కొండచిలువ తన కడుపులో ఉన్న భారీ ఆహారాన్ని నెమ్మదిగా బయటకు పంపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కొండచిలువలు మింగిన ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవి మింగిన ఆహారాన్ని తిరిగి బయటకు పంపడం (వాంతి చేయడం) సహజ ప్రక్రియగానే పరిగణించబడుతుంది.

జంతు నిపుణుల వివరాల ప్రకారం, తమ శరీర సామర్థ్యాన్ని మించిన పరిమాణంలో ఉన్న ఆహారాన్ని మింగినప్పుడు, ప్రమాదం అనిపించినప్పుడు లేదా ఆహారం విషపూరితంగా ఉందని భావించినప్పుడు కొండచిలువలు ఇలా స్పందిస్తాయి. అంతేకాదు, ఆహారం మింగిన వెంటనే అవి డిస్టర్బ్ అయినా కూడా వాంతి చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఘటనను ఒక వ్యక్తి చాలా దగ్గరగా వెళ్లి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అడవి జంతువుల ప్రవర్తనను ఇంత సమీపంగా చూడటం అరుదైన విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొండచిలువ మింగిన జంతువు ఏమిటన్నదిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అది పిల్లి అని చెబుతుండగా, మరికొందరు పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క అని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. ఈ వీడియో ప్రకృతి లోకంలోని విభిన్న ప్రవర్తనలను మరోసారి గుర్తు చేస్తూ, వన్యప్రాణుల జీవనశైలిపై ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది.

Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర