మహర్షి సినిమా సక్సెస్ కావాలని శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి తాను నటించిన మహర్షి చిత్రం వచ్చే నెల 9న రిలీజ్ అవుతోందని అన్నారు సినీనటుడు అల్లరి నరేష్. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లరి నరేష్. మహర్షి మూవీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నటుడు అల్లరి నరేష్. చిన్నప్పటి నుంచి ప్రతీయేటా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవటం అలవాటుగా మారిందన్నాడు నటుడు నరేష్. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం బాగుండాలని శ్రీవారిని కోరుకున్నట్టు […]

సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి తాను నటించిన మహర్షి చిత్రం వచ్చే నెల 9న రిలీజ్ అవుతోందని అన్నారు సినీనటుడు అల్లరి నరేష్. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లరి నరేష్. మహర్షి మూవీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నటుడు అల్లరి నరేష్. చిన్నప్పటి నుంచి ప్రతీయేటా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవటం అలవాటుగా మారిందన్నాడు నటుడు నరేష్. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం బాగుండాలని శ్రీవారిని కోరుకున్నట్టు నరేష్ చెప్పారు.