AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధానపాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రుధిరం రణం). పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయ్యింది

RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 23, 2020 | 7:15 AM

Share

RRR movie news: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధానపాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రుధిరం రణం). పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయ్యింది. కరోనా నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు బ్రేక్ పడటంతో.. ఆర్‌ఆర్ఆర్ టీమ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి ఉంది. ఇక నిదానంగా సినిమా వారు సెట్స్ మీదకు వెళుతుండగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ని సెప్టెంబర్‌లో ప్రారంభించాలని జక్కన్న అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యలోనే రాజమౌళికి అలియా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుశాంత్ మృతి తరువాత అలియాపై నెగిటివిటీ పెరిగినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమెను తీసేందుకు జక్కన్న ఏ మాత్రం ఇష్టపడలేదట. కానీ డేట్లు క్లాష్ అవుతుండటంతో, ఆర్‌ఆర్ఆర్ నుంచి తాను తప్పుకుంటానని ఆమె చెప్పిందట. ఇక అలియా నిర్ణయానికి జక్కన్న టీమ్‌ కూడా ఒప్పుకున్నట్లు టాక్‌. దీంతో చెర్రీ కోసం మరో బాలీవుడ్‌ నటిని వెతికే పనిలో టీమ్‌ పడ్డారట. ఈ క్రమంలో చెర్రీ, ప్రియాంక చోప్రా పేరును సూచించారట. జంజీర్‌(తెలుగులో తుఫాన్‌) మూవీలో చెర్రీ, ప్రియాంక కలిసి నటించగా.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ప్రియాంక పేరును సూచించగా.. అందుకు జక్కన్న కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే చెర్రీతో ప్రియాంక మరోసారి రొమాన్స్ చేయనుంది.

Read More:

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

నల్గొండలో నవ్య ఆస్పత్రి సీజ్..

Follow Us
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!