Tejaswi: నన్నూ కమింటెమెంట్‌ అడిగారు, ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను.. చేదు సంఘటనను గుర్తు చేసుకున్న తేజస్వి..

Tejaswi Madivada: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నటిగా మంచి పేరు సంపాదించుకుంది తేజస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అనతరం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో..

Tejaswi: నన్నూ కమింటెమెంట్‌ అడిగారు, ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను.. చేదు సంఘటనను గుర్తు చేసుకున్న తేజస్వి..
Tejaswi Madivada
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:37 PM

Tejaswi Madivada: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నటిగా మంచి పేరు సంపాదించుకుంది తేజస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అనతరం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్‌క్రీమ్‌ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన టేటెస్ట్‌ ఫొటోస్‌తో కుర్రకారు మదిని దోచుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం కమిట్‌మెంట్‌. ట్రైలర్‌, టీజర్‌తోనే చర్చకు దారి తీసిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రస్తుతం తేజస్వీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది.

ఈ క్రమంలోనే జీవితంలో తాను ఎదుర్కొన్న ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందీ బ్యూటీ. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ఒకసారి రాత్రి ఈవెంట్‌కి వెళ్లాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కొంత మంది ఫుల్‌గా తాగొచ్చి నాపై అటాక్‌ చేశారు. వారి నుంచి తప్పించుకుని ఎలాగోలా ఇంటికి వెళ్లిపోయాను. ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనను తలుచుకొని బోరునా ఏడ్చాను’ అని తన జీవితంలో ఎదురైన ఆ చేదు సంఘటనను పంచుకుంది తేజస్వీ.

ఇక అంతటితో ఆగకుండా ఇండస్ట్రీలో తనను చాలా మంది కమిట్‌మెంట్‌ అడిగారని కుండబద్దలు కొట్టేసింది. కొందరు ఫోన్‌లో అడిగితే, మరికొందరు నేరుగా అడిగారని తెలిపింది. అయితే క్యాస్టింగ్‌ కౌచ్‌ కేవలం సినిమా ఇండస్ట్రీకి పరిమితం కాదని ప్రతీ రంగంలోనూ ఉందని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే