AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon: హీరోల ఒక్క సినిమా రెమ్యునరేషన్ హీరోయిన్స్ 15 చిత్రాలకు సమానం.. కేజీఎఫ్ నటి షాకింగ్ కామెంట్స్..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీలో కీలకపాత్ర పోషించారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవీనా ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో హీరోలు ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ హీరోయిన్లకు 15 సినిమాల మొత్తంతో సమానమని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని వేత వ్యత్సాసాన్ని బయటపెడుతూ ఇటీవల ఓ ఇంటర్వ్యలో మాట్లాడారు. ఆరోజుల్లో నటీమణులకు డబ్బు అంతగా అందించేవారు కాదని అన్నారు.

Raveena Tandon: హీరోల ఒక్క సినిమా రెమ్యునరేషన్ హీరోయిన్స్ 15 చిత్రాలకు సమానం.. కేజీఎఫ్ నటి షాకింగ్ కామెంట్స్..
Raveena Tandon
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2024 | 6:10 PM

Share

90’sలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన తార రవీనా టాండన్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీలో కీలకపాత్ర పోషించారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవీనా ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో హీరోలు ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ హీరోయిన్లకు 15 సినిమాల మొత్తంతో సమానమని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని వేత వ్యత్సాసాన్ని బయటపెడుతూ ఇటీవల ఓ ఇంటర్వ్యలో మాట్లాడారు. ఆరోజుల్లో నటీమణులకు డబ్బు అంతగా అందించేవారు కాదని అన్నారు.

“ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు భిన్నంగా ఉంది. ఒకప్పుడు హీరోహీరోయిన్స్ మధ్య వేతన వ్యత్సాసాలు చాలా ఎక్కువగా చూపించేవారు. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది. ఒక హీరో ఒక సినిమాకు తీసుకునే పారితోషికం హీరోయిన్స్ 15 సినిమాలకు సమానం. నేను అందరి హీరోయిన్స్ గురించి చెప్పడం లేదు. అలాగే అందరికి అలాగే ఉండేదని కాదు. హీరో ఒక రెమ్యునరేషన్ నేను 15-20 సినిమాలు చేసి సంపాదించేదాన్ని. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు ఎంపిక చేసుకుని సినిమాలు చేసేవారు. హీరోయిన్ మాత్రం ఎక్కువ సినిమాలను చేసేందుకు ఒప్పుకునేవారు. పాటలు, సీన్స్ ఆకట్టుకుంటాయని అనిపించిన ప్రతీ మూవీ చేసేవాళ్లు. అప్పట్లో కెరీర్ పై సరైన ప్లానింగ్ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సరైన ప్లానింగ్ వేసుకుని ముందుకు పోతున్నరాు. సినిమాల ఎంపికలు, పారితోషికం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు” అని అన్నారు.

ఇప్పుడున్న హీరోయిన్లకు రెమ్యునరేషన్ సమానత్వం, సమాన అవకాశాల గురించి పూర్తిగా అవగాహన ఉందని అన్నారు. ఇప్పుడు హీరోయిన్స్ నిర్మాతలుగా మారడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో పారితోషికం పెరిగిందని.. ఎంతో ప్రొఫెషనల్ గా పనిచేసే మార్గంగా మారిందని అన్నారు. రవీనా టాండన్ నటిస్తున్న వెల్ కమ్ 3 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?