AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాస్టింగ్ కౌచ్‌పై నటి రాధా ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు..!

ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి రాధా ప్రశాంతి ఘాటు విమర్శలు చేశారు. ఇండస్ట్రీలోని పరిస్థితుల పట్ల ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా మందిని కాంప్రమైజ్ అయ్యేవాళ్లను చూశా.. కాంప్రమైజ్ అయితే తప్ప వారికి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్లను కూడా చూశానని రాధా ప్రశాంతి తెలిపారు. విశ్వనాథ్, మణిరత్నం, బాలచందర్, బాలు చందర్ వంటి గొప్ప డైరెక్టర్లు వాళ్ల పాత్రకు ఎలాంటి వాళ్లు సరిపోతారో వాళ్లని […]

కాస్టింగ్ కౌచ్‌పై నటి రాధా ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2019 | 1:36 PM

Share

ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి రాధా ప్రశాంతి ఘాటు విమర్శలు చేశారు. ఇండస్ట్రీలోని పరిస్థితుల పట్ల ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా మందిని కాంప్రమైజ్ అయ్యేవాళ్లను చూశా.. కాంప్రమైజ్ అయితే తప్ప వారికి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్లను కూడా చూశానని రాధా ప్రశాంతి తెలిపారు.

విశ్వనాథ్, మణిరత్నం, బాలచందర్, బాలు చందర్ వంటి గొప్ప డైరెక్టర్లు వాళ్ల పాత్రకు ఎలాంటి వాళ్లు సరిపోతారో వాళ్లని తీసుకుంటారు. లేకపోతే కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. కాంప్రమైజ్ ఇవ్వకపోతే తెలుగువాళ్లకు అవకాశాలు ఉండవు. వేరే రాష్ట్రాలవారిని తీసుకుంటారు. మరి ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్లు ఏ కావాలని ఆమె ప్రశ్నించింది. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయం గురించి ఆలోచించాలని ఆమె పేర్కొంది.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?