9 నెలల గర్భిణీ.. సమీరా రెడ్డి అండర్ వాటర్‌లో ఫోజులు..!
సమీరారెడ్డి.. ‘అశోక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ. అనంతరం పలు భాషల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే.. ప్రస్తుతం ఆమె రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉంది. కాగా.. ఈ అమ్మడు లేటెస్ట్‌గా చేసిన ఫొటో షూట్ ఒకటి సంచలనం రేపుతోంది. 9 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు.. వారి పనులను చేసుకోవడమే కష్టంగా ఉంటుంది.. అలాంటిది స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఏకంగా బికినీతో ఫొటో షూట్ చేసింది. జీవితాంతం ఇవి నాకు […]
సమీరారెడ్డి.. ‘అశోక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ. అనంతరం పలు భాషల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే.. ప్రస్తుతం ఆమె రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉంది. కాగా.. ఈ అమ్మడు లేటెస్ట్‌గా చేసిన ఫొటో షూట్ ఒకటి సంచలనం రేపుతోంది. 9 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు.. వారి పనులను చేసుకోవడమే కష్టంగా ఉంటుంది.. అలాంటిది స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఏకంగా బికినీతో ఫొటో షూట్ చేసింది. జీవితాంతం ఇవి నాకు గుర్తుండిపోతాయని.. ఆ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి.. నెటిజన్లు కొందరు శభాష్ అని అంటుంటే.. మరొకొందరు ఇవన్నీ అవసరమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సమీరా సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే.
https://www.instagram.com/p/BzfP1QHHUb9/
https://www.instagram.com/p/BzfEeQ7nGyt/