AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాహో: కేకపుట్టిస్తోన్న ‘సైకో సాయన్’ సాంగ్ టీజర్

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఆ మధ్యన టీజర్‌ను విడుదల చేసిన సాహో టీం.. తాజాగా సైకో సాయన్ అనే పాట టీజర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో బాలీవుడ్‌ బీట్లతో కేక పుట్టిస్తోంది. అలాగే ప్రభాస్ లుక్, శ్రద్ధా అందచందాలు […]

సాహో: కేకపుట్టిస్తోన్న ‘సైకో సాయన్’ సాంగ్ టీజర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2019 | 10:19 AM

Share

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఆ మధ్యన టీజర్‌ను విడుదల చేసిన సాహో టీం.. తాజాగా సైకో సాయన్ అనే పాట టీజర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో బాలీవుడ్‌ బీట్లతో కేక పుట్టిస్తోంది. అలాగే ప్రభాస్ లుక్, శ్రద్ధా అందచందాలు బావున్నాయి. ఇక ఈ పాటకు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. శ్రీజో సాహిత్యం అందించారు. ద్వానీ బనుసాలీ పాటను పాడారు.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే