టాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
రకుల్
ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
ఇక రీసెంట్‌గా ట్రెండీ డ్రెస్‌లో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో న్యూ లుక్‌లో కనిపించి అభిమానుల మనసు దోచేస్తోంది.
ట్రెండీ డ్రెస్
బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో అభిమానుల మనసు దోచుకుంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
ఈ మూవీతో అందరి మనసు దోచేసింది. యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయ్యింది.
మంచి ఫ్యాన్ బేస్
దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టిసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
స్టార్ హీరోయిన్
ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా వరసగా సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
బాలీవుడ్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా అదిరిపోయే లుక్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేసింది.