Roja: వైసీపీ ఓటమికి కారణం ఏంటి.. రాజకీయాల్లో రోజా ఫైర్ తగ్గిపోయిందా..?
వైఎస్ జగన్‌ను టీవీకే అధినేత విజయ్ ఫాలో అయ్యారని.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను గెలిపించడమంటే జగన్‌ను అశీర్వదించడమే అన్నారు. విజయ్‌ను సీఎంగా తమిళనాడు ప్రజలు కోరుకున్నారని.. అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటారని తెలిపారు. టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్‌ను టీవీకే అధినేత విజయ్ ఫాలో అయ్యారని.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను గెలిపించడమంటే జగన్‌ను అశీర్వదించడమే అన్నారు. విజయ్‌ను సీఎంగా తమిళనాడు ప్రజలు కోరుకున్నారని.. అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటారని తెలిపారు. టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లలచెరువు.. అడిగిన ప్రశ్నలకు రోజా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో రోజా ఫైర్ తగ్గిపోయిందా ? నగరి నుంచి రోజా పక్కకు జరుగుతున్నారా ? వైసీపీలో రోజాను తొక్కేస్తోంది ఎవరు ? గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం ఏంటి ? ప్రత్యర్థి పార్టీల నేతలను తిడితేనే వైసీపీలో గుర్తింపు ఉంటుందా ? అనే ప్రశ్నలకు రోజా ఏం చెప్పారో వీడియోలో చూడండి..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

