అద్దం ముందు అందంగా.. జిగేల్‌మణిస్తున్నా బుట్ట బొమ్మ!
samatha
09 may 2026
అందాల చిన్నది, బ్యూటీ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.
పూజా
తన స్మైల్, అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒకరి మనసు దోచుకుంటుంది. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
అందం, అభినయం
ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఒక లైలా కోసం
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో చాలా మంది అగ్రహీరోలతో ఆడి
పాడింది.
అగ్రహీరోలు
సినిమాల్లో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కూడా అలరించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ బ్యూటీ ఉపయోగించుకు
ంది.
స్పెషల్ సాంగ్స్
ముఖ్యంగా తెలుగులో డీజే. అలా వైకుంఠాపురం, రాధేశ్యామ్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించిది. కానీ ఈ ముద్దుగ్మమ నటించి
న సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
తెలుగులో వరస సినిమాలు
దీంతో ఈ బ్యూటీకి తెలుగులో మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ చెక్కేసి అక్కడ వరసగా సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్, కోలీవుడ్
ఇక ఈ బ్యూటీ జననాయగన్ సినిమాలో నటించింది కానీ ఈ మూవీ విడుదల కాలేదు, అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు స
మాచారం.
వరస ఆఫర్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..