Hero Rohith : మరోసారి సినిమాల్లో కనిపించనున్న 6 టీన్స్ మూవీ హీరో.. ‘కళాకార్‌’ రానున్న రోహిత్

రోహిత్ అంటే చాలా మంది గుర్తుకుపెట్టకపోవచ్చు. కానీ ఒకానొక సమయంలో ఈ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్నాడు. 6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, గుడ్‌బాయ్..

Hero Rohith : మరోసారి సినిమాల్లో కనిపించనున్న 6 టీన్స్ మూవీ హీరో.. 'కళాకార్‌' రానున్న రోహిత్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2021 | 5:33 AM

Hero Rohith : రోహిత్ అంటే చాలా మంది గుర్తుకుపెట్టకపోవచ్చు. కానీ ఒకానొక సమయంలో ఈ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్నాడు. 6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, గుడ్‌బాయ్‌, నేను సీతామాలక్ష్మి, నవవసంతం, సొంతం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్రహీరో ఆతర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. తాజాగా మరో సారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు రోహిత్. శ్రీను బందెల దర్శకత్వంలో రోహిత్‌ హీరోగా రూపొందుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కళాకార్‌’. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. షాయాజీషిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ”నేను ఫస్ట్‌ టైమ్‌ ఒక ఫ్యూర్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. ఈ సినిమాలో నాది ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీనుగారి మేకింగ్‌ కొత్తగా ఉంది. డెఫినెట్‌గా ఈ మూవీ ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మిమ్మల్ని అలరిస్తుంది. నా గత చిత్రాల్లాగానే ఈ మూవీకి కూడా మీ అందరి బ్లెసింగ్స్‌ ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..