AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krack Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘క్రాక్’.. పదిరోజులు దాటినా తగ్గని మాస్ రాజా సినిమా జోరు

టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అంటే రవితేజ అని, ఎనర్జిటిక్ హీరో అంటే కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్..

Krack Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'క్రాక్'.. పదిరోజులు దాటినా తగ్గని మాస్ రాజా సినిమా జోరు
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2021 | 5:33 AM

Share

Krack Movie : టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అన్న, ఎనర్జిటిక్ హీరో అన్నా కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఎనర్జిటిక్‌గా వేరే లెవల్లో ఉంటాయి. అసలు రవితేజకు ఈ ‘మాస్ మహారాజ్’ అనే పేరు ఎలా వచ్చింది. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రవితేజకు క్రాక్ రూపంలో సక్సెస్ వచ్చింది. సంక్రాంతికి ముందే జనవరి 9న విడుదలైన క్రాక్.. ఒంగోలులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పవర్ ఫుల్ యాక్షన్ అంశాలతో క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంది. అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేసారు. ఆల్రెడీ సినిమా నిర్మాతను క్రాక్ సేఫ్ చేసేసిందట. అయితే ఈ సినిమా సగం సీటింగ్ లో కూడా బెస్ట్ గానే వసూల్ చేస్తుంది క్రాక్. విడుదలై 10 రోజులు దాటినా ‘క్రాక్’ కలెక్షన్స్ కోటికి తగ్గలేదని సమాచారం. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ 94లక్షల షేర్స్ రాబట్టిందట. విడుదలకు ముందే అన్ని ప్రమోషన్లతో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేసారు మేకర్స్. అటు ఆడియో పరంగా ఇటు థియేట్రికల్ ట్రైలర్ పరంగా క్రాక్ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Srikanth Addala : కొత్త హీరోతో రాబోతున్న శ్రీకాంత్ అడ్డాల.. ‘కూచిపూడి వారి వీధిలో’ అనే టైటిల్‌‌‌‌‌‌తో సినిమా..

Follow Us
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
జలసంధి.. దేశాల మధ్య యుద్ధ రంది! అంతా వాళ్ల గుప్పిట్లోనే..
జలసంధి.. దేశాల మధ్య యుద్ధ రంది! అంతా వాళ్ల గుప్పిట్లోనే..
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
రామ్‌ చరణ్ 'మగధీర'లో నటించవద్దని శ్రీహరికి చెప్పా: డిస్కో శాంతి
రామ్‌ చరణ్ 'మగధీర'లో నటించవద్దని శ్రీహరికి చెప్పా: డిస్కో శాంతి
మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నిజాలు
మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నిజాలు
వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్..తయారీ సింపుల్‌, బెనిఫిట్స్
వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్..తయారీ సింపుల్‌, బెనిఫిట్స్