- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
టీఎంసీ
రాచ్‌పాల్ సింగ్97,58851%
ఎన్‌సీపీ
సూరజిత్ ఘోష్69,89836%
బీజేపీ
17,9899%
జేడీపీ
పలాష్ కింకర్ హన్స్డా2,8181%
- అసెంబ్లీ సీటుతారాకేశ్వర్
- మొత్తం ఓట్లు1,92,276
- నోటా3983
- వ్యత్యాసం27,690
తెలుగు న్యూస్
ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021
తారాకేశ్వర్
హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ స్వపన్ దాస్‌గుప్తాను అభ్యర్థిగా నిలబెట్టింది. రామెందు సింఘారాయ్ టీఎంసీ అభ్యర్థి. 2016, 2011 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీకి చెందిన రక్షపాల్ సింగ్ ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలిచారు. కాని పార్టీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 1951, 57, 62 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన పార్వతి చరణ్ హజ్రా విజయం సాధించారు. ఆ తరువాత 1967, 69, 71, 77, 82 లో మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రామ్ ఛటర్జీ గెలిచారు. 1972లో కాంగ్రెస్‌కు చెందిన బలై లాల్ సేథ్ గెలుపొందారు. మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన శాంతి ఛటర్జీ 1987, 91లో గెలిచారు. 1996 నుంచి 2006 వరకు మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ప్రతిమ్ ఛటర్జీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంఆరు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటులో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 21 వేల 972.
టీఎంసీ
రాచ్‌పాల్ సింగ్97,58851%
ఎన్‌సీపీ
సూరజిత్ ఘోష్69,89836%
బీజేపీ
17,9899%
జేడీపీ
పలాష్ కింకర్ హన్స్డా2,8181%
బీజేపీ | కృష్ణానగర్ ఉత్తర్
టీఎంసీ | బర్రాక్‌పూర్
బీజేపీ | టాలీగంజ్
టీఎంసీ | టాలీగంజ్
బీజేపీ | బెహలా పూర్వ్
టీఎంసీ | బెహలా పశ్ఛిమ్
టీఎంసీ | కోల్‌కతా పోర్ట్
టీఎంసీ | భవానీపూర్
టీఎంసీ | బాలీగంజ్
టీఎంసీ | మనిక్తలా
టీఎంసీ | శివ్‌పూర్
బీజేపీ | డోమ్జూర్
టీఎంసీ | ఉత్తర్‌పారా
బీజేపీ | చుంచురా
సీపీఎం | చండితాలా
బీజేపీ | చండితాలా
బీజేపీ | తారాకేశ్వర్
టీఎంసీ | నందిగ్రామ్
బీజేపీ | నందిగ్రామ్
టీఎంసీ | అసన్‌సోల్ దక్షిణ్
అధికారి నీలంజన్
టీఎంసీ
ఉదయన్ గుహ
టీఎంసీ
అబానీ మోహన్ జోర్దార్
టీఎంసీ
మనష్ ముఖర్జీ
సీపీఎం
అరూప్ బిస్వాస్
టీఎంసీ
సోవన్ ఛటర్జీ
టీఎంసీ
పార్థా ఛటర్జీ
టీఎంసీ
ఫిర్హాద్ హకీమ్
టీఎంసీ
మమతా బెనర్జీ
టీఎంసీ
జాతు లాహిరి
టీఎంసీ
కలిపాడ మండలం
టీఎంసీ
రాజీబ్ బెనర్జీ
టీఎంసీ
రాచ్‌పాల్ సింగ్
టీఎంసీ
సంగ్రామ్ కుమార్ దోలై
టీఎంసీ
సెలిమా ఖాతున్ బీబీ
టీఎంసీ
దరిపా షాంపా
కాంగ్రెస్
తపస్ బెనర్జీ
టీఎంసీ
అమికాంటి భట్టాచార్జీ
టీఎంసీ
దిలీప్ ఘోష్
బీజేపీ
Geeta Rani Bhunia
టీఎంసీ
బ్రజమోహన్ మజుందర్
టీఎంసీ
పులక్ రాయ్
టీఎంసీ
ప్రబీర్ కుమార్ ఘోసల్
టీఎంసీ
Tapan Dasgupta
టీఎంసీ
స్వాతి ఖండోకర్
టీఎంసీ
శోభండేబ్ చటోపాధ్యాయ
టీఎంసీ
Subrata Mukherjee
టీఎంసీ
నాయనా బాండియోపాధ్యాయ
టీఎంసీ
అబ్దుల్ ఖలేక్ మొల్లా
టీఎంసీ
బ్రాత్య బసు
టీఎంసీ
చిరంజీత్ చక్రవర్తి
టీఎంసీ
దీపేందు బిస్వాస్ మిథు
టీఎంసీ
జిబాన్ ముఖోపాధ్యాయ్
టీఎంసీ
ఫిర్దౌసీ బేగం
టీఎంసీ
సుబ్రన్షు రాయ్
టీఎంసీ
తన్మోయ్ భట్టాచార్య
సీపీఎం
బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా అన్ని పార్టీలు భావించాయి. అందుకోసమే అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) అటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో మహిళలకు అనేక వాగ్దానాలు చేశాయి.
West Bengal Elections 2021 : ఆకాశాన్నంటుతోన్న కోవిడ్ -19 కేసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు...
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్
తన ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు ట్యాప్ చేస్తున్నారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేత ఒకరితో తాను జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ను బీజేపీ విడుదల చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
BJP agent dies in West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఎంసీ శ్రేణులు
Election 2021: ఓట్ల కోసం.. కోట్లు.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో
పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి కాగా.. శనివారం రోజున ఐదో విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.
west bengal election 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 8 దశల్లో జరగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి.
మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ రేపు జరగనుంది.

