back to homepage
5 state election 2021

కేరళ ఎన్నికలు 2021-అభ్యర్థుల జాబితా

కేరళ : కేరళలో 140 సీట్లలో ఎన్నికలు జరిగాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద నేతలు ఎవరు గెలిచారు.. ఎవరికి ఓటమి ఎదురైంది అనేదీ చూపించేందుకు మేము ఈ పేజీని సిద్ధం చేశాం. ఈసారి కేరళ ఎన్నికల్లో పోటీ చేసిన పెద్ద నేతల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.