Selfie Video Viral: తాడిపత్రిలో కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో కలకలం… కరోనా వచ్చినా డ్యూటీ చేయిస్తున్నారని కానిస్టేబుల్‌ ఆవేదన..!

అనంతపురం జిల్లాలో ఓ పోలీసు సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి ప్రయత్నించాడు.

Selfie Video Viral: తాడిపత్రిలో కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో కలకలం...  కరోనా వచ్చినా డ్యూటీ చేయిస్తున్నారని కానిస్టేబుల్‌ ఆవేదన..!
Constable Selfi Video Viral
Follow us

|

Updated on: Apr 25, 2021 | 2:20 PM

Police Constable Selfie Video Viral: అనంతపురం జిల్లాలో ఓ పోలీసు సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి ప్రయత్నించాడు. తాడిపత్రి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్న గణేష్ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు కరోనా వచ్చినా కూడా డ్యూటీ చేయించారని గణేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం పూర్తిగా విషమించిందని వీడియో ద్వారా పేర్కొన్నాడు. తనకు ఏదైనా జరిగితే రూరల్‌ ఎస్సై ఖాజా హుస్సేన్‌ బాధ్యత వహించాలన్నారు. ఆంబులెన్స్‌లో వెళ్తూ ఈ సెల్ఫీ వీడియో తీసి వైరల్‌ చేశాడు కానిస్టేబుల్ గణేష్‌. ప్రస్తుతం గణేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబందించి పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Read Also…  మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు

Latest Articles
ఇప్పుడే అందిన వార్త.! హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం..
ఇప్పుడే అందిన వార్త.! హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం..
బీజేపీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఫేక్ క్యాంపెయిన్!
బీజేపీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఫేక్ క్యాంపెయిన్!
జీరోకే ఏడుగురు ఔట్.. 12 పరుగులకే టీం ఆలౌట్..
జీరోకే ఏడుగురు ఔట్.. 12 పరుగులకే టీం ఆలౌట్..
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్