మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు

ముంబైలో మాస్క్ ధరించకుండా క్రికెట్ ఆడిన 20 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలన్న అతడి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది..

మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు
Mumbai Court Denies Bail To 20 Year Old For Playing Cricket Without Mask
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 25, 2021 | 2:09 PM

ముంబైలో మాస్క్ ధరించకుండా క్రికెట్ ఆడిన 20 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలన్న అతడి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఖురేషీ అనే ఈ యువకుడు మరో ఆరుగురితో కలిసి రోడ్డు మధ్యలో క్రికెట్ ఆడుతుండగా పోలీసులు వచ్చారు. వారిని చూసి వీళ్లంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఆ  తమ సెల్ ఫోన్లను అక్కడే వదిలేశారు. బహుశా మర్చిపోయినట్టు ఉన్నారని ఆ తరువాత పోలీసులు చెప్పారు. కాగా తమ సెల్ ఫోన్ల కోసం వారు తిరిగి రాగ్గా అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుల్లో ఒకడు తన ఫోన్ ను ఓ పోలీసు నుంచి లాక్కోవడానికి యత్నించగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని ఖాకీలు తెలిపారు. కాగా-అసలే కోవిడ్ కోరలు చాస్తున్న వేళ.. కోవిడ్ రూల్స్ ని అతిక్రమించి ఖురేషీ మాస్క్ ఆడడం నేరమని కోర్టు పేర్కొంది.  ఇది అఫెన్స్ అని నీకు తెలిసినా నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించావు.. నిబంధనలను బేఖాతరు చేశావు అని న్యాయమూర్తి అతడికి చీవాట్లు పెట్టారు.

బెయిల్ మంజూరు చేయడానికి ఆయన తిరస్కరించారు. పైగా ముంబై నగరంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉంది. ఈ నగరంతో సహా మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. నిన్న ఒక్కరోజే 700 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత సమాచారం తెలిసినా నువ్వు నిబంధనలను పాతరేశావు అంటూ కోర్టు ఖురేషీని తప్పు పట్టింది. అతడికి జుడిషియల్ రిమాండ్ విధించింది. 20 ఏళ్ళ ఈ యువకుడు జైలు పాలు కాక తప్పలేదు.

ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా